రాష్ట్రంలో కొత్తగా 808 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 7 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటలల్లో 1,061 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *