హుజూరాబాద్ లో ఈటెల గెలిస్తేనే కేసీఆర్ గ‌డీల నుంచి బ‌య‌టికి వ‌స్తాడు, 30 న క‌మ‌లం పువ్వు కు వేసే ఓట్ల‌తో బాక్సులు బ‌ద్ద‌లు కావాలి- హుజూరాబాద్ లో బండి సంజ‌య్

• ఓటుకు కేసీఆర్ రూ.20 వేలు ఇస్తున్నరట కదా….మీకు వచ్చినయా?( రాలేదంటూ జనం సమాధానం…). టీఆర్ఎసోళ్లు రూ.14 వేలు కటింగ్ చేసుకుని…

హుజురాబాద్ లో మారిన రాజకీయ సమీకరణాలు

మారిన హుజూరాబాద్ రాజకీయ సమీకరణలుసంచలన వ్యాఖ్యలతో దూసుకుపోతున్న బండి సంజయ్ కుమార్అవినీతి, కుటుంబ పాలనను ఎండగడుతూ టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెడుతున్న…

హుజురాబాద్ లో కేసీఆర్ మొహం చెల్లకే ప్రచారం చేయడంలేదు – బండి సంజయ్

అబద్దాల్లో కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే-హుజూరాబాద్ లో ముఖం చెల్లకనే సిగ్గులేకుండా ఈసీపై కేసీఆర్ నిందలేస్తున్నరు-కోవిడ్ ఉందంటూ ఎన్నికలు వాయిదా…

లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్-బండి సంజ‌య్

-పెట్రోల్, డీజిల్ పై పన్ను పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటోంది టీఆర్ఎస్సే-ప్రజలపై ప్రేమ ఉంటే రూ.41 మినహాయించుకుని రూ.60 కే లీటర్…

ఓడిపోతున్నామ‌ని తెలిసి టీఆర్ఎస్ అనేక కుట్ర‌ల‌ను ప‌న్నుతున్నారు- ఈటెల రాజేంద‌ర్

క‌మ‌లాపూర్ : హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో ఓడిపోతున్నామ‌ని తెలిసి సీఎం కేసీఆర్ అనేక కుట్ర‌ల‌ను ప‌న్నుతున్నార‌ని బీజేపీ అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పే ఎన్నిక‌లు ఇవ్వి, ఈటెల రాజేంద‌ర్ ను గెలిపించండి – హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి లేఖ‌

హైద‌రాబాద్ : రాజీనామా చేసి కేసీఆర్ తో ఢీ కొడుతోన్న ఈటెల రాజేంద‌ర్ కు మ‌రో బూస్ట‌ప్ లాంటి మ‌ద్ద‌తు దొరికింది.…

హరీశ్, కెసిఆర్ ఎవరైనా రెడీనా నా మీద పోటీకి- ఈట‌ల స‌వాల్

కేసీఆర్ , హ‌రీశ్ రావు ద‌మ్ముంటే నా మీద పోటీ చేయండి – ఈటెల స‌వాల్

హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ లేదా మంత్రి హ‌రీశ్ రావు ఇద్ద‌రిలో ఎవ‌రికి ద‌మ్మున్నా వ‌చ్చి హుజూరాబాద్ లో పోటీ చేసి…